ఎవరూ లేక ఒంటరినైఅందరికి నే దూరమై (2)అనాథగా నిలిచానునువ్వు రావాలేసయ్యా (4)
స్నేహితులని నమ్మాను మోసం చేసారుబంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
నేనున్నాను నేనున్నానని అందరు అంటారుకష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలిశాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||